గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం-GMPS Sheep Breeder

  • Home
  • India
  • Musheerabad
  • గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం-GMPS Sheep Breeder

గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం-GMPS Sheep Breeder The official page of the Gorrelu, Mekala Pempakamdarla Sangam (GMPS)

  30 సంవత్సరాల సంబరాలు  #తెలంగాణ_రాష్ట్ర_4వ_మహాసభలు జయప్రదం చేయండి
19/08/2026

30 సంవత్సరాల సంబరాలు
#తెలంగాణ_రాష్ట్ర_4వ_మహాసభలు జయప్రదం చేయండి

   #రాష్ట్ర_మహాసభలు 2026 ఆగష్టు 22, 23, 24 తేదీల్లో చెంగిచెర్లలో నిర్వహిస్తున్న 30 సంవత్సరాల   సంబరాలు, రాష్ట్ర మహాసభలకు...
08/08/2026

#రాష్ట్ర_మహాసభలు
2026 ఆగష్టు 22, 23, 24 తేదీల్లో చెంగిచెర్లలో నిర్వహిస్తున్న 30 సంవత్సరాల సంబరాలు, రాష్ట్ర మహాసభలకు ఫెడరేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ శ్రీమతి కె.సరిత తిరుపతయ్యను ఆహ్వానిస్తున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్, ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, రాష్ట్ర నాయకులు సాదం రమేష్, బొల్లం అశోక్, కన్నెబోయిన బాలరాజు, వేణు, నిరంజన్, నీల హరీష్ తదితరులు...

2026 ఆగష్టు 22, 23, 24 తేదీల్లో చెంగిచెర్లలో నిర్వహించనున్న 30 సంవత్సరాల   సంబరాలు, రాష్ట్ర మహాసభల వేదికైన G.G. గార్డెన్...
31/07/2026

2026 ఆగష్టు 22, 23, 24 తేదీల్లో చెంగిచెర్లలో నిర్వహించనున్న 30 సంవత్సరాల సంబరాలు, రాష్ట్ర మహాసభల వేదికైన G.G. గార్డెన్స్ ను పరిశీలిస్తున్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎక్కలదేవి కొమురయ్య, జిల్లా నాయకులు...

28/07/2026

గొర్రెలకు ఏ ఇంజక్షన్ ఎలా వేస్తారు?

ఇటీవల అగ్రవర్ణ భావజాలంతో దుర్భాషలాడిన జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ...  ఈశ్వరమ్మ యాదవ్ గారిని కలిసి మద్దతు ...
15/07/2026

ఇటీవల అగ్రవర్ణ భావజాలంతో దుర్భాషలాడిన జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ...

ఈశ్వరమ్మ యాదవ్ గారిని కలిసి మద్దతు తెలిపిన MLC నెల్లికంటి సత్యంతోపాటు రాష్ట్ర ప్రతినిధి బృందం...

బృందంలో GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు రావుల జంగయ్య, నాయకులు జె. రుద్రకుమార్, మార బుగ్గరాములు తదితరులు...

13/07/2026
చివరి రోజు ఎనిమిదవ రోజు ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్రారంభమైన "GMPS అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర" ఖమ్మం పట్టణంలోని, ఎర్రబోయి...
12/07/2026

చివరి రోజు ఎనిమిదవ రోజు ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్రారంభమైన "GMPS అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర"
ఖమ్మం పట్టణంలోని, ఎర్రబోయిన లింగయ్య, దాసరి నాగయ్య మరియు కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ మండలం నకిరేపేట గ్రామంలో బండారు వెంకటేశ్వర్లు, సుజాత నగర్ లో కాసాని ఐలయ్య అమరుల కుటుంబాలను కలిసిన రాష్ట్ర బృందం...

బృందంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిల్లె గోపాల్, ఉడుత రవిందర్, రాష్ట్ర నాయకులు బొల్లం అశోక్, జెల్లెల పెంటయ్య, చల్ల మల్లయ్యలతో పాటు ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు C.H
కోటేశ్వర్ రావు, కార్యదర్శి తుశాకుల లింగయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి తోట తిరుపతి జిల్లా అధ్యక్ష, క మరియు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


ఏడవ రోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ప్రారంభమైన "GMPS అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర" సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం...
10/07/2026

ఏడవ రోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ప్రారంభమైన "GMPS అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర"
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని లింగాల గ్రామంలో లోడంగి బాలస్వామి, గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామంలో రాచమల్ల రామస్వామి(గ్రామ మాజీ సర్పంచ్) మరియు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దార్ పల్లి గ్రామంలో జాల గాంధీ(మాజీ రాష్ట్ర అధ్యక్షుడు), ముదిగొండ మండల కేంద్రంలో పుచ్చకాయల వెంకటేశ్వర్లు గార్ల అమరుల కుటుంబాలను కలిసిన రాష్ట్ర బృందం...

బృందంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిల్లె గోపాల్, ఉడుత రవిందర్, రాష్ట్ర నాయకులు బొల్లం అశోక్, చల్ల మల్లయ్య, జె.పెంటయ్యలతో పాటు సూర్యాపేట జిల్లా మాజీ నాయకులు మట్టిపెల్లి సైదులు, ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు చింతలచెర్వు కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా కార్యదర్శి తుషాకుల లింగయ్య మరియు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



ఈ రోజు ఆరవ రోజు సూర్యాపేట జిల్లా చిల్పకుంటలో ప్రారంభమైన "GMPS అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర" సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల...
09/07/2026

ఈ రోజు ఆరవ రోజు సూర్యాపేట జిల్లా చిల్పకుంటలో ప్రారంభమైన "GMPS అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర"
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని వెంకేపల్లి గ్రామంలో బాతుక రాజమల్లు(మాజీ సర్పంచ్), నూతనకల్ మండల కేంద్రంలో భయ్య కొమురయ్య, మునగాల మండలం మాధవరం గ్రామంలో వీరబోయిన వెంకయ్య, మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో లిక్కి నాగేశ్వర్ రావు(మాజీ సర్పంచ్), కోదాడ మండలం దొరకుంట గ్రామంలో జాల రాములు(మాజీ ఎంపీటీసీ), హుజూర్ నగర్ పట్టణంలో పాశం నరసయ్య (మాజీ ఎంపీటీసీ) గార్ల అమరుల కుటుంబాలను కలిసిన రాష్ట్ర బృందం...

బృందంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిల్లె గోపాల్, ఉడుత రవిందర్, రాష్ట్ర నాయకులు బొల్లం అశోక్, కడెం లింగయ్య, చల్ల మల్లయ్య, జె.పెంటయ్యలతో పాటు సూర్యాపేట జిల్లా మాజీ నాయకులు మట్టిపెల్లి సైదులు, జిల్లా కార్యదర్శి ఉప్పుల రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు వజ్జే వినయ్ మరియు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



Address

H. No. 1-7-130/5/A, Vrithidarla Bhavan, Opp Oxford High School, Reesalagadda
Musheerabad

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 5pm
Sunday 10am - 12:30pm

Telephone

+919490098487

Website

Alerts

Be the first to know and let us send you an email when గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం-GMPS Sheep Breeder posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం-GMPS Sheep Breeder:

Shortcuts

Share